కాస్త చూసుకోవాలి కదా ఆంటీ.. పాపం కాస్తుంటే పిల్లాడు చచ్చి పోయేవాడు.. (వీడియో చూడండి)

జనం న్యూస్: ఓ మహిళ ఫంక్షన్ లో డాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.. ఎందుకంటే చూడటానికి బాగా లావుగా ఉన్న ఒక మహిళ ఏదో పార్టీలో ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తూ వెనకే ఉన్న ఓ చిన్న పిల్లాడి పైన పడుతుంది అంత లావుగా ఉన్న ఆ మహిళ చిన్న పిల్లాడి పైన పడిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్ల రూపంలో ఒక్కొక్కరు ఒక్కో రకంగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.