నడి రోడ్డులో ముసలోడితో 20 ఏళ్ళ యువతి రొమాన్స్ లో రెచ్చిపోయింది..! ముసలాడే కానీ మహానుభావుడు..!

జనం న్యూస్: లవ్ లో ఉన్న ప్రేమికులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. పార్కులు, సినిమా హల్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ ను పిండుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో లవర్స్ బహిరంగంగానే ముద్దులు, హగ్గులతో రెచ్చిపోతు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీనికి విదేశీ కల్చర్ ప్రభావం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే అచ్చం ఇలాగే రెచ్చిపోయారు ఓ జంట. జంట అంటే కుర్ర వయసు ప్రేమికులు కాదు. ఆమెకు 20, అతనికి 60 ఏళ్లు. అవును మీరు విన్నది నిజమే. అసలు విషయానికొస్తే.. ఓ యువతి ఇరుకు రోడ్డులో స్కూటీ ముందు నిలబడి ఉంది. అదే సమయంలో అటు నుంచి ఓ 60 ఏళ్ల వ్యక్తి కరువులో ఉన్నట్లుగా ఆ యువతి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇక వస్తూ వస్తూనే ఆ యువతికి ఒక టైట్ హగ్గ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆమెను ఎత్తుకుని పక్కనే ఉన్న స్కూటీపై కూర్చుబెట్టాడు. అనంతరం ఆ వ్యక్తి మోకాలపై కూర్చుని ఆమె చేతులకు ముద్దులిచ్చాడు. ఆ తర్వాత ఒకరి చేతిలో ఒకరు చెయి వేసుకుని ఇద్దరూ సరదాగా కొద్దిపేపు మాట్లాడుకున్నారు. ఇక వీరి రొమాన్స్ చూడలేని కొందరు వ్యక్తులు వారిపై నీళ్లు చల్లారు. ఈ దెబ్బతో ఆ జంట అక్కడి నుంచి పరుగు పెట్టారు. ఇదంతా కొందరు వ్యక్తుల సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. ఇరుకు రోడ్డులో రొమాన్స్ కు తెరలేపిన ఆ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.