మాజీ ఎమ్మెల్యే న మతిలేని మాజీ ఎమ్మెల్యే న: ఎంఏ ఎజజ్
జనం న్యూస్ 10 ఆలేరు యాదాద్రి జిల్లా (మండల్ రిపోర్టర్ ఎండీ జహంగీర్) ఆలేరు పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ భవనంలో శుక్రవారం రోజున కాంగ్రెస్ మండల పట్టణ కార్యకర్తల ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగినది సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఎంఏ ఎజాజ్ మాట్లాడుతూ అనుచిత వాక్యాలు చేసిన మాజీ ఎమ్మెల్యే న మతి లేని మాజీ ఎమ్మెల్యే నా గొంగడి సునీత మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య పై అబాండాలు వేయడం పై తీవ్రంగా ఖండిస్తు ఖబర్దార్ అని అన్నారు ఎలాంటి అవాస్తవాలు తెలియకుండా ఆలేరు ఎమ్మెల్యే పై భూమి ఆక్రమణ ఆరోపణలు చేస్తున్నారని తీవ్రంగా ఖండిస్తున్నామని అని అన్నారు సమావేశంలో స్థానిక మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య రెడ్డి మండల ప్రెసిడెంట్ వెంకట్ రాజు తీవ్రంగా ఖండించారు పాల్గొన్నవారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టగుమ్ముల సాగర్ రెడ్డి కుల్ల నర్సింలు సమంతా రెడ్డి ఎండి జైనుద్దీన్ జహంగీర్ ఎండి బాబా ముదిగొండ శ్రీకాంత్ మన్నె సంతోష్ తదితరులు పాల్గొన్నారు