*అక్రమ లేఅవుట్లో పనులు ఆపాలని నోటీసులు*

*అక్రమ లేఅవుట్లో పనులు ఆపాలని నోటీసులు*

అచ్యుతాపురం(జనం న్యూస్):పూడిమడక గ్రామ రెవెన్యూ పరిధిలో అక్రమ లేఅవుట్లో నిర్మాణ పనులు నిలిపివేయాలని జిల్లా పంచాయతి అధికారికి,ఈవోపీఆర్డీకి పంచాయతీ కార్యదర్శికి ఉడా అధికారులు నోటీసులు జారీ

చేసి నాకు కూడా అందించడం జరిగిందని మత్స్యకార నాయకుడు ఎరిపల్లి కాసులు తెలిపారు.

గ్రామ పరిధిలో సర్వే నెం:86,126,127లో ఎటువంటి నిర్మాణ పనులు చేపట్టరాదని, అ సర్వే నెంబర్లో పనులు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలిపారు.