గ్లోబల్ అసోసియేషన్ జర్మనీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్

గ్లోబల్ అసోసియేషన్ జర్మనీ  యూనివర్సిటీ  గౌరవ డాక్టరేట్

డాక్టర్, కొమ్ము అశోక్ యాదవ్

మంచిర్యాల జిల్లా, భీమారం మండలం, కాజీపల్లి, గ్రామ పంంచాయితీకి చెందిన, కొమ్ము అశోక్ యాదవ్ కి శనివారం మాడ్రెస్ పాండిచ్చేరి పట్టణంలో శాన్బాగ్ హోటల్ లో గ్లోబల్ అకాడమీ కౌన్సిల్ జర్మనీ యూనివర్సిటీ సామాజిక సేవ సోషల్ సర్వీసులో గౌరవ డాక్టరేట్ అందుకున్న డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ అవార్డు ఇవ్వడానికి సహకరించిన చేరాల ప్రకాష్ అన్నగారికి ఆ యూనివర్సిటీ చేర్మెన్ అంబేద్కర్ యూనివర్సిటీ చైర్మన్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్ రిటైర్డ్ డాక్టర్ సుబ్బయ్య సినీ డైరెక్టర్ అశ్వినీద్ మరియు వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గత 15 సంవత్సరాల నుండి సోషల్ సర్వీసులో కరోనా నేపథ్యంలో చేసిన సేవలు పదివేల మందికి నిత్యవసర సరుకులు 15 వేల మందికి రోగ నిరోధక శక్తిని పెంపొందించే ఉచిత హోమియో మందులు వృద్ధులకు దుప్పట్ల పంపిణీ అనాధ ఆశ్రమాల్లో అన్నదానాలు హై క్యాంపులు మెడికల్ క్యాంపులు ఎన్నో పెట్టి 45 సహకార సంఘలు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా స్థాపించి 4,500 మంది సభ్యత్వం చేర్పించి మూడుసార్లు జిల్లా కలెక్టర్ తో ప్రశంస అవార్డు పొందినందుకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలపై గ్రామాలలో అవగాహన సదస్సులు కల్పించి సందర్భంగా ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు