పంట కాలువకు మోక్షం

పంట కాలువకు మోక్షం

జనం న్యూస జనవరి 7 కాట్రేనికోన 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన

 గత ప్రభుత్వ హయాంలో పంట కాలువల అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైంది. ఇటీవల ఏర్పడ్డ నీటి సంఘాలు రైతుల సమస్యల పట్ల వేగంగా స్పందిస్తున్నాయి. కాలువల పూడిక తొలగింపువేగవంతం చేశారు. కాట్రేనికోన నీటి సంఘం అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు కు రైతులు ఫిర్యాదు చేయడంతో కాట్రేనికోన నుండి కొత్తపల్లి వెళ్లే కాలువను ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడిక తొలగింపుపనులకు శ్రీకారం చుట్టారు.