లక్ష్మీ నరసింహ స్వామి పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
లక్ష్మీ నరసింహ స్వామి పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్
జనం న్యూస్ డిసెంబర్ 7 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
శ్రీశ్రీశ్రీ అహోబిల లక్ష్మీ నరసింహస్వామివారి ముక్కోటి ఏకాదశి మహోత్సవ ఆహ్వాన పత్రికను ఎలమంచిలి నియోజకవర్గ శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
మునగపాక మండలంలోపాటిపల్లి గ్రామంలో తేది 10-01-2025 శుక్రవారం అత్యంత వైభవముగా నిర్వహించబడునని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ జనసేన టిడిపి బిజెపి నాయకులు పాల్గొన్నారు.//