రోరల్ స్కేటింగ్లో ప్రతిభ చాటిన విద్యార్థి

రోరల్ స్కేటింగ్లో ప్రతిభ చాటిన విద్యార్థి

జనం న్యూస్: రెండు అక్టోబర్ బుధవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి;11 తెలంగాణ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ 4వ to 8వ వరకు భువనగిరిలో జరిగే మీట్ కి ఉమ్మడి మెదక్ జిల్లా నుండి కంచర్ల ఇషాన్ తండ్రి డా వేణుగోపాలచారి క్వాడ్ ఎస్కేట్ 500 మీటర్లు రాష్ట్ర రన్నింగ్ లో సెలెక్ట్ అయ్యారు. శ్రీ సాయి స్కేటింగ్ అకాడమి సిద్దిపేట స్పోర్ట్ కన్వీనర్ పాల సాయిరాం డైసో వెంకటేశ్వర్ గౌడ్ స్కేటింగ్ అసోసియేట్ ప్రెసిడెంట్ పిండ్డి అరవింద్ ఉపాధ్యక్షులు పల్లె చంద్రశేఖర్ గౌడ్ , జాయింట్ సెక్రెటరీ పోకల సంతోష్ , స్కేటింగ్ కోచ్ ఎస్ సంపత్ కుమార్ అభినదించారు.