సాయిరాం విద్యార్థులు N S S క్యాంప్...
డిసెంబర్ 31 చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట లోని శ్రీ సాయిరాం విద్యార్థిని విద్యార్థులు సేవాదకరముతో నేషనల్ సర్వీస్ స్కీమ్ కింద భాకరాపేట చుట్టుపక్కల ఉండేటువంటి ఆలయాలను శుభ్రపరిచారు.సామాజిక ధృకాపదంతో పిల్లలు ముందుకు నడవాలని సమాజం పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు నడవాలని చిన్నప్పుడు నుండే పిల్లలకు ఆధ్యాత్మిక, భక్తి,భావనలు పెంపొందించే దిశగా ఇప్పుటీ నుండి పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలనేటువంటి భావనలతో శ్రీ సాయిరాం హైస్కూల్ ఎన్ ఎస్ ఎస్ క్యాంపు నిర్వహించి, పరిసరాలు శుభ్రపరచడము, గుడి యొక్క విశిష్టత, భక్తి పారాయణము, కష్టపడే తత్వము, క్రమశిక్షణ అలవాడాలని ప్రతి సంవత్సరము కూడా విద్యార్థిని విద్యార్థులను భాకరాపేట పరిసరాల ప్రాంతాల్లో ఉండేటువంటి గుడులలో ఉండే చెత్తాచెదారాన్ని శుభ్రం చేస్తూ గత 24 సంవత్సరములుగా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్న శ్రీ సాయిరాం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పలువురు నుండి ప్రశంసలు అందుకున్నారు డిసెంబర్ 31వ తేదీ నాడు అనవాతీ గా ప పరిసరాల పైన అవగాహన, నైతిక శక్తిని, పిల్లల బాధ్యతను గుర్తు చేస్తూ ముందుకు వెళ్లడం చాలా ఆనందంగా ఉందని ఈ కార్యక్రమంలో సాయిరాం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు