అంగన్వాడి కేంద్రంలో, వయోవృద్ధుల దినోత్సవం

అంగన్వాడి కేంద్రంలో, వయోవృద్ధుల దినోత్సవం

 జనం న్యూస్ సెప్టెంబర్ 30 మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం అంగన్వాడి కేంద్రంలో వయోవృద్ధుల కార్యక్రమం

నిర్వహించడం సెక్టార్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. పోషణ మాసం, 01-09-2024 నుండి, 30-09-2024 వరకు పోషణ మాసోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఈ నెలలో వివిధ అంశాలపైన, గ్రోత్ మానిటరింగ్, పోషణ ఆరోగ్య దినము, పూర్వ ప్రాథమిక విద్య సామ్ మామ్ గృహ సందర్శనలు, ఈరోజు సెక్టార్ మీటింగ్లో, టీచర్స్ అందరికీ, పూర్వ ప్రాథమిక విద్య గురించి, ఎస్ ఎస్ పిగురించి, ప్రీస్కూల్ కార్నర్స్ గురించి, ఫోర్ట్ పోలియో బ్యాగ్స్ గురించి, కొత్త సిలబస్ ప్రకారం ప్రతి ఒక్క అంగన్వాడి కేంద్రంలో ప్రీస్కూల్ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం పి డి ఓ వయోవృద్ధులు, తల్లులు, పిల్లలు, సెక్టార్ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్స్ అందరూ చిలిపి చెడు అంగన్వాడి కేంద్రం హెల్పర్ ఐ సి డి ఎస్ సూపర్వైజర్ సంతోషిమాత పాల్గొనడం జరిగింది