నందికొండలో నోముల నరసింహయ్య 69వ జయంతి

నందికొండలో నోముల నరసింహయ్య 69వ జయంతి

జనం న్యూస్ -జనవరి 9- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని నెహ్రూ పార్క్ లో గల దివంగత నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల నరసింహయ్య 69వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించిన నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ కుమార్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు ఉద్యమకారులు మహిళ కార్యకర్తలు నోముల అభిమానులు పాల్గొన్నారు.