సాగునీటి ఎన్నికల్లో ద్వారపూడి ఏకగ్రీవం
జనం న్యూస్ 15 డిసెంబర్
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో శనివారం సాగునీటి చెరువులు సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 250 ఓట్లు కల ఈ గ్రామంలో చెరువులు సంఘ ప్రెసిడెంట్గా గనివాడ అంజి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్గా బొద్దల అప్పలనాయుడు, నెంబర్లుగా కూర్మాన అప్పలనాయుడు, ఆల్తి శ్రీను, పాండ్రంకి వెంకటి, పిసిని శ్రీనులు ఎన్నికయ్యారు.