ఇది పాకిస్థాన్ లోనో లేక బంగ్లాదేశ్ లోనో అనుకుంటే పప్పులో కాలేసినట్టే
జనం న్యూస్ 28 డిసెంబర్ 2024 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా ....మన.కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం, పటవల గ్రామంలో....హిందూ యువకుడు పై క్రైస్తవుల మూకుమ్మడి దాడి...నాయకులు కాంప్రమైజ్ చేయడానికి తీవ్ర ప్రయత్నం. బుజ్జగింపులు, బెదిరింపులు , లక్ష రూపాయల ఆఫర్....పటవల గ్రామంలో హిందువుల ఇళ్లు , పోతురాజు జాతర చేసుకునే స్థలం మద్యలో క్రైస్తవ మత సభలు నిర్వహించుటకు వేరే ఊరు నుండి వచ్చిన క్రైస్తవులు సన్నాహములు చేస్తూ ...హిందూ దేవి దేవతలను పూజించిన వారు నరకానికి పోతారు అని రాళ్ళను రప్పలను పూజించవద్దని మతం మారమని చెబుతూ వారి గ్రంధం లో ఉన్న మత మౌడ్యం తో రాజ్యాంగానికి ,చట్టానికి వ్యతిరేకం గా హిందువుల ప్రాథమిక హక్కులను కాల రాస్తూ విమర్శిస్తూ ఉండగా మనోభావములు దెబ్బతిన్న హిందూ స్థానిక యువత అడ్డుకుని అభ్యంతరం తెలిపారు... దీనితో వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవులు వెళ్ళిపోయి...రెండురోజులు అనంతరం పటవల గ్రామ పుర వీధుల్లో పెద్ద పెద్ద సౌండ్ సిస్టం పెట్టుకుని వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవులు ...హిందువుల ఇల్ల మద్యలో...తిరుగుతూ మత ప్రచారం నిర్వహిoచడం... ...తదుపరి వారిని అడ్డగించిన స్థానిక హిందూ యువకుడుమేడిశెట్టి శ్రీనుప్రసాద్...అనే వ్యక్తిని బైట నుండి వచ్చిన సుమారు 30 మంది రాత్రి 11,,గం,, సమయంలో తను ఇంటి నుండి బయటకు రమ్మని రామాలయం వద్ద చుట్టూ గుమిగూడి కర్రలు రాడ్లు మొదలగు మారణ ఆయుధాలతో వచ్చి విచక్షణా రహితంగా మూకుమ్మడి దాడి చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారు... కేకలు విన్న స్థానిక యువత అక్కడికి చేరుకోవడం తో వెంటనే పారిపోయారు....అనంతరం కేసు నమోదు చేయుటకు కోరంగ పోలీసు స్టేషన్ కి వెళ్ళగా దాడిచేసిన వారు మా వారే నని కోరంగి పాస్టర్ నాగబాబు...ఒప్పుకొని పెద్దల సమక్షంలో రాజీకి వెళదామని చెప్పినాడు. తరువాత రోజు దాడి చేసిన వారిని దాచి పెట్టి క్షమాపణ కోరాడు...పెద్దల సమక్షంలో డబ్బులు ఇచ్చి రాజీ కుదురుద్దామని చూసాడు.హిందూ యువకుడు వారి తరఫున వచ్చిన పెద్దలు రాజీ కి ఒప్పుకోకుండా దాడి చేసిన వారిని తీసుకు రమ్మని పట్టుపట్టగా... ముప్పై మందిలో ఐదుగురిని చూపిస్తూ...చుట్టుపక్కల పాస్టర్లు క్రైస్తవ మహిళల్ని తీసుకొచ్చి మేము రివర్స్ కేసు పెడతామని బెదిరిస్తున్నాడు...వివిధ గ్రామాల నుండి మా గ్రామం వచ్చి హిందువుల ఇల్ల మద్యలో క్రైస్తవ మత ప్రచారం చేస్తూ...మా మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ... మతకలహాలు సృష్టిస్తున్న పాస్టర్లు క్రైస్తవులు పై తగు చర్యలు తీసుకుని మతసామరస్యాన్ని కాపాడాలని కోరుతూ...హిందూ ధార్మిక సంస్థలు ధర్మంకోసం నిలబడిన నాకు అండగా ఉండాలని కోరుకుంటున్న ... మనం అండగా ఉందామా..అక్కడికి ఎంతమంది వస్తారు...??? తెలియచేయండి. దెబ్బలు తిన్న మనహిందూ సోదరుడు M. శ్రీనుప్రసాద్...