కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆరు గ్యారెంటీలు కాదు66 అబద్ధాలు

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆరు గ్యారెంటీలు కాదు66 అబద్ధాలు

మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్

జనం న్యూస్ 2024 డిసెంబర్ 5 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్) ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీ రెండు ఒక్కటే అని  అదే బీఆర్ ఎస్ పార్టీ బీజేపీ ఎప్పుడు ఒక్కటి కావని అన్నారు . 10 సంవత్సరలలో పాలన అధోగతి అయితే ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం పూటకో మాట ఇస్తూ రైతులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరని అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై మెదక్ పట్టణములో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా బి జె పి నేతలు మాట్లాడుతూ ఏడాది లోపే కాంగ్రెసు ప్రభుత్వం ప్లాఫ్ అయ్యదని ఉత్తత  గ్యారెంటీల తప్ప అభివృద్ధి కను చూపుమేర కనిపిస్తా లేదుని మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఆరు   గ్యారెంటీలు 66 అబద్ధాల  మోసం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో వైఫల్యాలపై  మాట్లాడారు. రైతుకు రైతు భరోసా  కలగానే మిలిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్ కిసాన్ మోర్చా అధ్యక్షులు బెండ్ల సత్యనారాయణ వీణ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారుకాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలను ప్రజలకు తెలియజేయటానికి మెదక్ పట్టణం లో బైక్ ర్యాలీ మరియు సాయిబాలాజీ గార్డెన్ లో సభ నిర్వహించడం జరిగింది