*రోడ్డు భద్రత నిబంధనల పై విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై పరమేష్*
జనం న్యూస్ జనవరి 7 శాయంపేట మండలంలోని పెద్ద కోడాపాక గ్రామంలో రోడ్డు భద్రత నిబంధనల పై జెడ్పీ హెచ్ ఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించిన ఎస్సై జక్కుల పరమేష్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ నియమాలను పాటించాలని యువకులు వాహనాల పై హెల్మెట్ ధరించాలిని మద్యం సేవించి వాహనాన్ని నడపడం ఎవరికి ఒక వాహనం పై ముగ్గురు వ్యక్తులు వెళ్లడం చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.....